Description
విద్యార్ధులు చదువులో వెనుకబడడానికి ప్రధాన కారణం వారిలో దాగున్న అంతర్గత శక్తులను ఉపయోగించుకోకపోవడమే! అద్భుతమైన మేధాశక్తి, మనోశక్తి, సంకల్పశక్తి, భావావేశ శక్తి నిరుపయోగమవుతున్నది. ఈ శక్తులను సరైన మార్గలో ఉపయోగించుకుంటే ప్రతి విధ్యార్ధి అద్భుత విజయాలు సాధించగలడని నా నమ్మకం. ఈ విషయంలో విధ్యార్ధులకు దిశానిర్దేశం చేయడానికే ఈ పుస్తకం రచించబడినది. దీనిని చదవడం ద్వారా, చదివిన దానిని ఆచరణలో పెట్టడం ద్వారా వేలాదిమంది విద్యార్ధులు ఇప్పటికే ప్రయోజనాన్ని పొందారు.
ఇందులోని కొన్ని అంశాలు:
* సామాన్యులు, విజేతలు.. నీవు ఎటువైపు?
* విజేతలు ఎక్కడ నుండి ఊడిపడతారు?
* మందలో ఉంటావా? వంద మందిలో ఉంటావా?
* విజయం ఎవరిని వరిస్తుంది?
*+చురుకైన మెదడు కోసం 11 మార్గాలు
* చదువులో నంబర్-1 కావాలంటే..?
* జ్ఞాపక శక్తి పెరగాలంటే..?
* విజయంలో ‘ మనసు ‘ పాత్ర..?
* మీ మనసే మీకు శత్రువుగా మారితే..?
* ఏకాగ్రత కుదరాలంటే..?
పేజీలు: 144
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.