జీవితంలో విజయాన్ని సాధించాలనుకొనే ప్రతి ఒక్కరికీ స్వాగతం! మీరు నేర్చుకొనే నైపుణ్యాలు మిమ్మల్ని తప్పక విజేతగా మారుస్తాయి
జీవితంలో విజయాన్ని సాధించాలనుకొనే ప్రతి ఒక్కరికీ స్వాగతం! మీరు నేర్చుకొనే నైపుణ్యాలు మిమ్మల్ని తప్పక విజేతగా మారుస్తాయి
జీవితంలో విజయాన్ని సాధించాలనుకొనే ప్రతి ఒక్కరికీ స్వాగతం! మీరు నేర్చుకొనే నైపుణ్యాలు మిమ్మల్ని తప్పక విజేతగా మారుస్తాయి

✨ One Stop Solution for Motivation & Personal Growth! ✨

Unlock Your True Potential and Live a Confident, Balanced Life

Karlapudi Krishna

Karlapudi krishna is a psychologist, master motivator, life coach and Author who is deeply passionate about transforming lives through guidance, inspiration and practical strategies. With 17 years of rich experience. He has poweredcountless individuals to overcome personel struggles, unlock hidden potential and achieve meaningful success.

He conducts numerous spiritual sessions, helping devotees build mental strength and live joyfully. He mainly focuses on guiding people to live happily through spiritual wisdom.

కర్లపూడి కృష్ణ, సైకాలజిస్ట్ గా, మాస్టర్ మోటివేటర్ గా, లైఫ్ కోచ్ గా, రచయితగా గత 17 సంవత్సరాలుగా విద్యార్ధుల విజయానికి కృషిచేస్తున్నారు. వారు సులభంగా లక్ష్యాలను సాధించడానికి, వారిలో ఉన్న అంతర్గత శక్తులను వినియోగించుకోవడానికి ప్రేరణా తరగతుల ద్వారా, వ్యక్తిగత గైడెన్స్ ద్వారా తోడ్పడుతున్నారు.

ఆధ్యాత్మిక మార్గంలో వందలాది సత్సంగాల ద్వారా సాధకులు మనోవికారాలను జయించడానికి, ఆనందంగా జీవించడానికి , ఆధ్యాత్మిక గ్రంథాలు అందించే జ్ఞానం ద్వారా తమ జీవితాలను మెరుగు పరచుకొనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికాన్ని, మనో విజ్ఞాన శాస్త్రంతో మేళవించి రూపొందిస్తున్న కార్యక్రమాలు జీవితాలను మార్చితీరుతాయి

karlapudi krishna

✨ Our Live Programs ✨

✨ A Life Changing WEBINAR for Every Challenge ✨

Problems are everywhere… Stress, health issues, family conflicts, fears, But happiness is a skill. Learn it. Live it. Love it.

ఈ వెబినార్ ఎవరికోసం..?

ఆనందంగా జీవించాలనే అందరూ కోరుకుంటారు. కష్టాలను ఎవ్వరూ కోరుకోరు. కానీ ఎవ్వరి జీవితాన్ని పరిశీలించినా ఆశించిన ఆనందపు ఆనవాళ్ళు కనిపించడం లేదు. కానీ కొంత మంది ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రశాంతంగా, ఆనందంగా జీవిస్తుంటారు. వారిని చూస్టే నటిస్తున్నారేమో అని అనిపిస్తుంది. కాదు నిజంగానే వారు ఆ మానసిక స్థితికి చేరుకోగలిగారు. ఇది ఎలా సాధ్యమవుతున్నది? వారు ఏ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు? అన్నది పరిశీలించి మనం కూడా ఆ స్థితికి చేరుకుంటే ఇక మన జీవితాలు కూడా ఆనందమయం అవుతాయి. అందుకోసం కొంత ఆధ్యాత్మిక జ్ఞానం, కొన్ని నైపుణ్యాలు అవసరం.ఈ నైపుణ్యాలు మనలను ఆనంద జీవనం వైపుకు నడిపిస్తాయి

✨ One to One Guidance ✨

✨ One-to-One Guidance for Students | వ్యక్తిగత మార్గదర్శనం ✨

Boost your marks/sharpen your memory/master exam /build confidence/ concentration tips/ stress management/ Time management/ good habits

విద్యార్ధులకు ప్రత్యేక వ్యక్తిగత గైడెన్స్:

* మార్కులు తగ్గడానికి కారణాలేమిటి?
* జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలా?
* ఏకాగ్రత సాధించాలంటే ఏం చేయాలి?
* టైం మేనేజ్ మెంట్..?
* ఒత్తిడిని ఎలా జయించాలి?
* ఉన్నత భవిష్యత్తుకు.. ఉన్నత అలవాట్లు

.. ఇలాంటి ఎన్నో అంశాలపై ఈ సెషన్స్ లో సమగ్ర శిక్షణ ఇవ్వబడుతుంది.

✨ One-to-One Parenting Guidance | తల్లిదండ్రులకు వ్యక్తిగత మార్గదర్శనం ✨

Practical parenting skills/conscious parenting/raising responsible kids

తల్లిదండ్రులకు ప్రత్యేక వ్యక్తిగత గైడెన్స్:

* పిల్లల్ని పెంచడం అంటే ఏమిటి?
* పిల్లల్ని పెంచడంలో నైపుణ్యాలు
* పిల్లల మనస్యత్వాన్ని ఎలా అంచనా వేయాలి?
* కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
* పిల్లల అలవాట్లను మార్చేదెలా?
* పిల్లలలో నైతిక విలువలను పెంచేఫెలా?
* చెడు అలవాట్లకు లోనైన పిల్లలను ఎలా మార్చుకోవాలి?

… ఇలాంటి ఎన్నో అంశాలపై తల్లిదండ్రులకు సమగ్ర శిక్షణ ఇవ్వబడుతుంది.

✨ One-to-One Family Guidance | కుటుంబ సమస్యలకు వ్యక్తిగత మార్గదర్శనం ✨

* Solutions for Family, Financial, and Emotional Challenges

కుటుంబ సమస్యలకు వ్యక్తిగత మార్గదర్శనం:

కుటుంబ సమస్యలు- ఆర్ధిక సమస్యలు- మనస్పర్ధలు- పరిష్కారాలు:
* సమస్యలతో జీవిస్తున్నారా?
* ఆర్ధిక ఇబ్బందులు ఆందోళనకు గురిచేస్తున్నాయా?
* కుటుంబ కలహాలు, మనస్పర్ధలు కృంగదీస్తున్నాయా?
* ఆనందంతో జీవించలేమనే నిరాశకు గురవుతున్నారా?
* వివాహ బంధంలో చెప్పుకోలేని సమస్యలతో సతమవుతున్నారా?

ఇలాంటి ఎన్నో సమస్యలకు సమగ్రమైన గైడెన్స్ ఇవ్వబడుతుంది.

✨ Paperback Books ✨

✨ e-books ✨

✨ Combo Pack ✨

✨ Get In Touch ✨

+91 95500 12412
+91 7675080510

karlapudi krishna
Contact Form

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping