Description
శ్రీ సాయిబాబా స్వయంగా అనుమతించి, ఆశీర్వదించి రచిమోచేసిన ‘ శ్రీ సాయి సచ్చరిత్ర ‘.. ఒక మనిషి ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించింది. ఈ జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో ఆచరిస్తే చాలు.. జీవన సాఫల్యాన్ని పొందవచ్చు.
ఇందులో కొన్ని అంశాలు:
* శ్రీ సాయి అవతార వైభవం
* శ్రీ సాయి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలంటే..
* శ్రీ సాయి భక్తులు ఈ పనులు చేయవచ్చా?
* శ్రీ సాయి బోధించిన జీవన నైపుణ్యాలు
* ఆలోచించు..
ఈ ప్రధాన శీర్షికలలో నిన్ను నీవు మార్చుకోవడానికి ఎన్నో మార్గాలు సూచించబడ్డాయి. నమ్మకంతో ఆచరిస్తే చాలు..
పేజీలు:192
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.