Description
పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారో ముందే ఊహించగలమా?
వీరి భవిష్యత్తును నిర్ణయించేదెవరు?
” పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపపడి ఉంటుంది” అని మీరు నమ్మితే ఈ పుస్తకం మీకు 100% ఉపయోగపడుతుంది. లేదా ” పిల్లల భవిష్యత్తు అంతా వారి తలరాత మీద ఆధారపడి ఉంటుంది” అని మీరు నమ్మితే ఈ పుస్తకం మీకు ఉపయోగపడదని నా నమ్మకం. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలని పెంచాలంటే ” ఆ మార్పు” తల్లిదండ్రుల నుంచే మొదలవ్వాలి.
తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అద్భుత నైపుణ్యాలను అందించే పుస్తకం.
ఇందులోని కొన్ని అంశాలు:
* పిల్లల్ని పెంచడం ఒక కళ.. దానిని తప్పక నేర్చుకోవాల్సిందే
*మీది ఎలాంటి పెంపకం?
* పిల్లల ప్రవర్తనకు ఎవరు బాధ్యులు?
* పిల్లలకు నేర్పాల్సిన ఆహారపు అలవాట్లు?
* పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన అసలైన ఆస్థులేంటి?
* పిల్లాలు చెప్పిన మాట వినరు.. ఎందుకు?
* మైండ్ ప్రోగ్రామింగ్..?
* పిల్లల మెదడు చురుకుగా పని చేయాలంటే..?
పేజీలు: 144
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.