Description
సామాన్య సాధువుగా తన జీవితాన్ని ప్రారభించిన సాయిబాబా హిందువుల ఆరాధ్య దైవంగా ఎలా మారాడు? ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాబాను ఎందుకు కొలుస్తున్నారు? ఇతర గురువులకు సాయిబాబాకు మద్య ఉన్న తేడాలేంటి? భక్తులకు ఎలాంటి నిదర్శనాలు దొరుకుతున్నాయి? ఇలాంటి ఎన్నో అంశాలను సాయిబా జీవిత చరిత్రను, సాయిబాబా బోధనలను సంగ్రంగా తెలిఓఎ ప్రామాణిక గ్రంథమైన ‘ శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రచించబడిన ప్రామాణిక గ్రంథం.
ఇందులోని అంశాలు:
* సాయిబాబాకు పూజలు, మందిరాలు ఎందుకు?
* శ్రీ సాయిబాబా సనాతన ధర్మానికి వ్యతిరేకమా?
* హిందూ మత గ్రంథాలకు బాబా ఇచ్చిన ప్రాధాన్యత?
* పరమత సహనమే బాబా మార్గం!.. ఇదే కొందరికి కంటగింపు.
* బాబా వలన, బాబా వారి బోధన వలన ఎవరికైనా నష్టం ఉన్నదా?
* బాబా మనకు ఇవ్వలేనిదేముంది?
* శ్రీ సాయిబాబాను వారి ఆదర్శ గుణాలే దేబుణ్ణి చేశాయి!
* సాయిబాబా విశిష్ట అవతారం
* ధులియా కోర్టులో బాబా వారు స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం?
పేజీలు: 152
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.