Description
ఇది ఆటిట్యూడ్ బిల్డింగ్ బుక్. విద్యార్ధులలో దాగున్న అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది.ఇందులో 41 రోజుల ఎక్సెర్సైజ్ ఉంటుంది. దీనిని పూర్తిచేసిన వారికి తప్పనిసరిగా ప్రగతి కనబడుతుంది. ఈ పుస్తకంలో స్టడి స్కిల్ల్స్ కూడా పొందుపరచబడ్డాయి. ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ఇందులో ఉన్న ప్రతి చాప్టర్ విద్యార్ధుల జీవితాన్ని మారుస్తుంది.
* తెలివితేటలు పుట్టుకతో వస్తాయా?
* సినిమా గుర్తుంటుంది.. పాఠం ఎందుకు గుర్తుండదు?
* నీకు ఏ సబ్జెక్ట్ కష్టం?ఎందుకు?
*చెడ్డ అలవాట్లు పోగొట్టుకోవాలంటే..?
* పగటి కలలు?
* తల్లిదండ్రుల మీద కోపమెందుకు?
* మంచి స్నేహితులంటే ఎవరు?
* నిరంతర ప్రేరణ
* గెలిచే వరకు పోరాడు
* భయాన్ని భయపెట్టు..?
* 41 రోజుల సాధన
* స్పూర్తిదాయక కథలు
పేజీలు: 144
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.