ప్రశాంతత లేని జీవితం ఇంకా ఎంత కాలం? ఒత్తిడిని జయించే అద్భుత సూత్రాలు..వెబినార్..జూలై 18,19 తేదీలలో..రాత్రి 7 గంటలకు..Life Changing webinar.. Don't miss!
ప్రశాంతత లేని జీవితం ఇంకా ఎంత కాలం? ఒత్తిడిని జయించే అద్భుత సూత్రాలు..వెబినార్..జూలై 18,19 తేదీలలో..రాత్రి 7 గంటలకు..Life Changing webinar.. Don't miss!
ఆనంద జీవనానికి అద్భుతప్రశాంతత లేని జీవితం ఇంకా ఎంత కాలం? ఒత్తిడిని జయించే అద్భుత సూత్రాలు..వెబినార్..జూలై 18,19 తేదీలలో..రాత్రి 7 గంటలకు..Life Changing webinar.. Don't miss! సూత్రాలు- వెబినార్- అక్టోబర్ 25,26 తేదీలలో.

2 Days Webinar On July 18th & 19th - 7 PM

Join Life Changing Webinar with Karlapudi Krishna

✨ ఈ వెబినార్ ఎవరి కోసం..? ✨

అప్పులు- ఆర్దిక సమస్యలు:

అందోళనకు గురిచేసే అంశాలలో ఎప్పుడూ అప్పులు- ఆర్ధిక సమస్యలే ముందుంటాయి. నిత్యం వేదనకు గురిచేసే ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, అవమానాలు, నిందలు.. ఒకటేమిటి మన ఆనందాన్ని నూటికి నూరు శాతం హరించేవి ఈ అప్పులు- ఆర్ధిక ఇబ్బందులే!

అప్పుల్లో మునిగినప్పుడు మన మానసిక స్థితి ఎంతో బలహీనమై పోతుంది. పూజలు, వ్రతాలు, జాతకాలు అంటూ పరుగులు పెట్టేలా చేస్తుంది. అసలు సమస్యకు మూలమేమిటో తెలుసుకోకుండా, ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోకుండా ఇవేమీ ప్రయోజనాన్ని ఇవ్వవు.

మీరు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే.. ఈ వెబినార్ మీకెంతో ఉపయోగపడుతుంది.

ఒత్తిడి- భయం:

ప్రతి దానికీ టెన్షన్ పడే స్వభావం, తెలియని భయాలు ఒత్తిడిగా మారి మనలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇతరులతో చెప్పుకోలేని సమస్యలైతే వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది.ఒత్తిడిని జయించడం, భయానికి కారణాలను అన్వేషించడం తప్పనిసరి. ఇవి ఎక్కువైతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పాడవుతుంది.

మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ వెబినార్ మీకెంతో ఉపయోగపడుతుంది

ఆత్మహత్యా ఆలోచనలు- ఆత్మన్యూనత- పరాజయ భయం:

జీవించడంపై ఆశ చచ్చిపోయి, భవిష్యత్తు అంధకారమైపోయి, నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చేసే వారు, ఎంత తొందరగా ఆ ఆలోచనల నుండి బయటపడితే అంత మంచిది. వారి ఆలోచనలే వారికి శత్రువులుగా మారి వారి జీవితాన్ని అంతం చేస్తాయి.వారి ఆత్మన్యూనతా భావం, ఇక ఏమీ సాధించలేననే అపజయ భయం వారిని ఆత్మహత్యకు పురిగొల్పుతాయి.

ఇలాంటి ఆలోచనలు వస్తున్న వారికి ఈ వెబినార్ ఎంతో ఉపయోగపడుతుంది.

మనస్పర్ధలు

బార్యా భర్తల మధ్య మనస్పర్ధలు, తల్లిదండ్రులు- పిల్లల మధ్య మనస్పర్ధలు, వ్యాపార భాగస్వామ్యంలో మనస్పర్ధలు, పనిచేసే చోట మనస్పర్ధలు మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఒకరిని ఇబ్బంది పెట్టేలా మరొకరి ప్రవర్తన ఎందుకుంటుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధిని మార్చుకోలేమా? ఒకరిని మరొకరు ఎందుకు అపార్ధం చేసుకుంటారు? ఒకరి మనస్తత్వాన్ని అర్ధంచేసుకోవడం ఎలా?

ఇలాంటి ఇబ్బందులు మీకుంటే ఈ వెబినార్ మీకెంతో ఉపయోగపడుతుంది.

మనసే అన్ని ఆందోళనలకు మూలం- ఎలా నియంత్రించాలి?

సమస్యలు- కష్టాలు ఏ రూపంలో వచ్చినా మనల్ని ఆందోళనకు గురిచేసేది మాత్రం మన మనస్సే. మనసు కోతిలాంటిది అంటారు కదా! మరి దీనిని జయించలేమా? నూటికి నూరు శాతం నియంత్రించగలం. ఈ మైండ్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ నేర్చుకుంటే మీ ఆందోళనకు చెక్ పెట్టినట్టే. చంచలమైన మన మనస్సును అభ్యాసం ద్వారా నియంత్రించవచ్చని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. ఆ అభ్యాసం ఏమిటో తెలుసుకుంటే.. ఇక ఆనందం మీ సొంతమవుతుంది.

మీ మనసును జయించాలని మీకుంటే ఈ వెబినార్ మీకెంతో ఉపయోగపడుతుంది.

ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది.. అది జీవన నైపుణ్యాలలో దాగుంది:

జీవన నైపుణ్యాలు జీవించడంలో నాణ్యతను పెంచుతాయి. సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి.ఆనందంగా జీవించడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.ఒక్క విషయాన్ని నమ్మండి.. మీ ఆందోళనను శాశ్వతంగా దూరం చేసేవి ” జీనన నైపుణ్యాలే”( LIFE SKILLS )

ఈ జీవన నైపుణ్యాల ఆవశ్యకతను తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకెంతో ఉపయోగపడుతుంది.

✨ At The End of 2 Days Webinar, You'll ✨

సమస్యలకు మూలం తెలుస్తుంది

ప్రతి సమస్యకూఏదో ఒక మూల కారణం ఉంటుంది. అదేంటో మీకై మీకు అవగాహన కలుగుతుంది. ఆత్మ పరిశీలనా నైపుణ్యం ద్వారా దీనిని మీరు సులభంగా గ్రహించగలుగుతారు.

ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది

మీ సమస్య ఏదైనా ఆర్ధికం, అనారోగ్యం, మనో చాంచల్యం, మనస్పర్ధలు…ఇలా ఏదైనా తప్పక పరిష్కారాన్ని మీకై మీరే గ్రహించగలరు. అలాంటి జ్ఞానం, నైపుణ్యాలు మీకు అందంచబడతాయి. సిద్ధాంతం మాది.. ఆచరణ మీది.

 

భావావేశాల నియంత్రణ

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మూలం.. మన భావావేశాలను నియంత్రించుమోలేకపోవడమే. ఈ నైపుణ్యాల ఆవశ్యకతను మీరు తెలుసుకుంటారు.

మనసును స్వాధీనం చేసుకోవడం సాధ్యమా?

మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే! మనసు చంచలమైన కోతిలాంటిదే. కానీ ఆ కోతిని కూడా ఆడించే సర్కస్ వాని నైపుణ్యాన్ని మనం నేర్చుకుంటే.. మనసును స్వాధీనం చేసుకోవడం కూడా సాధ్యమే. మనసు గురించిన అవగాహన, పని తీరు, స్వభావము, నియంత్రణా పద్ధతుల ఆవశ్యకతను గుర్తిస్తారు.

జీవన నైపుణ్యాలపై సంపూర్ణ అవగాహన ఎలా?

ఎన్నో జీవన నైపుణ్యాలు, ఎన్నో ఆచరణీయ పద్ధతులు, ఎన్నో సిద్ధాంతాలు, మరెంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఇంకాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆసక్తి, అవసరం ఉన్న వారికి ఎలాంటి అవకాశాలున్నాయో ఈ వెబినార్ లో మీరు తెలుసుకుంటారు

✨ Meet your Mentor and Spiritual Psychologist karlapudi krishna ✨

Karlapudi krishna is a psychologist, master motivator, life coach and Author who is deeply passionate about transforming lives through guidance, inspiration and practical strategies. With 17 years of rich experience. He has poweredcountless individuals to overcome personel struggles, unlock hidden potential and achieve meaningful success.

He conducts numerous spiritual sessions, helping devotees build mental strength and live joyfully. He mainly focuses on guiding people to live happily through spiritual wisdom.

కర్లపూడి కృష్ణ, సైకాలజిస్ట్ గా, మాస్టర్ మోటివేటర్ గా, లైఫ్ కోచ్ గా, రచయితగా గత 17 సంవత్సరాలుగా విద్యార్ధుల విజయానికి కృషిచేస్తున్నారు. వారు సులభంగా లక్ష్యాలను సాధించడానికి, వారిలో ఉన్న అంతర్గత శక్తులను వినియోగించుకోవడానికి ప్రేరణా తరగతుల ద్వారా, వ్యక్తిగత గైడెన్స్ ద్వారా తోడ్పడుతున్నారు.

ఆధ్యాత్మిక మార్గంలో వందలాది సత్సంగాల ద్వారా సాధకులు మనోవికారాలను జయించడానికి, ఆనందంగా జీవించడానికి , ఆధ్యాత్మిక గ్రంథాలు అందించే జ్ఞానం ద్వారా తమ జీవితాలను మెరుగు పరచుకొనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికాన్ని, మనో విజ్ఞాన శాస్త్రంతో మేళవించి రూపొందిస్తున్న కార్యక్రమాలు జీవితాలను మార్చితీరుతాయి

Frequently Asked Questions

మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి

Send us an email at kkarlapudi19@gmail.com  

or

reach us on WhatsApp +91 95500 12412. Our team will be happy to help and respond quickly.

❓ How long is the webinar ఈ వెబినార్ కి ఎంత సమయం పడుతుంది?

ప్రతి రోజూ 90 నిముషాలు. మొత్తం 3 గంటల సమయం పడుతుంది.

రికార్డింగ్ ఎవ్వరికీ పంపబడదు. ఒకసారి హాజరు కాలేకపోయిన వారికి ఇదే టాపిక్ పై జరిగే మరొక వెబినార్ కి అవకాశం ఇవ్వబడుతుంది.

తెలుగులో

మీకు కావలసిందల్లా..మీరు చేయవలసిందల్లా..
– మొబైల్/పాడ్/లాప్ టాప్ మరియు ఇంటర్నెట్
– ZOOM app డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి
– నోట్ బుక్ & పెన్ ( ఏదైనా గుర్తుంచుకోవడానికి)
– 10 నిమిషాల ముందు నుంచి సిద్ధంగా ఉండడం.
– whatsapp community గ్రూప్ లో వచ్చే లింక్ లను, మెసేజ్ లను గమనిస్తూ ఉండడం.
– ఏదైనా ఇబ్బంది ఉంటే మేము ముందుగా మీకిచ్చే మొబైల్ నంబర్ ను సంప్రదించడం.
జయీభవ!    విజయీభవ!!

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping